Posts

Showing posts from October, 2019

DTDC COURIER OFFICE VIDYA NAGAR SURYAPET ADDRESS TELANGANA

Image
పై ఫోటో లో మీకు ఒక రోడ్ కనిపిస్తుంది కదా ?  ఈ రోడ్ లో సరిగ్గా సక్కిగా వెళితే మీరు D.T.D.C ఆఫీస్ కి చేరుకోవచ్చు  మీరు ఈ ఫోటో ని గమనించి నట్లయితే మీకు ఈ స్థలం లో బాగా ఫేమస్ షాప్స్  కనిపిస్తాయి.  వీటిని గమనిస్తే మీకు దారి సరిగ్గా అర్ధం అవుతుంది  లెప్ట్ సైడ్ లో డాల్ఫిన్ బేకరీ ఉంది మరియు రైట్ సైడ్ లో కాకతీయ బుక్ స్టోర్ ఉంటుంది  మీరు పైన కనిపిస్తున్న ఫోటో లో ఉన్న దారిలో సరిగ్గా సక్కిగా లోపలి కి వస్తున్నపుడు మీకు లెప్ట్ సైడ్ 3 సంధులు కనిపిస్తాయి  ఈ మూడు సంధులు ధాటి తర్వాత మీకు మీరు వెతుకుతున్న & చేరుకోవాల్సిన D.T.D.C ఆఫీస్ కనిపిస్తుంది 

ఇది DTDC ఆఫీస్ ముందు నుంచి చిత్రం 
DTDC COURIER OFFICE OPPSITE PAN CARD OFFICE
AND
లోపలి నుంచి ఆఫీస్ ఈ విధుముగా ఉంటుంది.






ఈ DTDC కొరియర్ ఆఫీస్ ఎదురుగా ఒక PAN కార్డు ఆఫీస్ ఉంటుంది 
మరియు ఈ DTDC కొరియర్ ఆఫీస్ దాటినా తర్వాత మీకు లెప్ట్ సైడ్ లో ఒక సందు కనిపిస్తుంది ఇది నాలుగో సందు అవుతుంది ఈ దారిలో.  ఈ సందు దాటినా తర్వాత మీకు ఈ సందు లో చాలా ఫేమస్ PLACE నవతా ట్రాన్స్ పోర్ట్ కూడా కనిపిస్తుంది 
FOR CLEAR & PERFECT DIRECTIONS  CLICK THE BELOW LINK AND COME PROPERLY ht…

ABOUT COURIER BOY IMRAN SRPT

Image
నాపేరు IMRAN నేనుసూర్యాపేట DTDC కొరియర్కొరియర్బాయ్కంప్యూటర్ఆపరేటర్పనిచేస్తుంటాను నేనుసూర్యాపేటలోకిందిఏరియాలలోలెటర్స్, పార్సెల్స్డెలివరీచేస్తుంటాను 1.తాళ్లగడ్డ 2.J. Jనగర్ 3.ప్రియాంకకాలనీ 4.కస్తూరిబజార్ 5.రెడ్డిహాస్టల్రోడ్ 6.పాతబస్టాండ్రోడ్ 7. కృష్ణటాకీస్రోడ్,సీతారాంపురం 8. బొడ్రాయిబజార్, అలంకారరోడ్ 9. కుమ్మరిబజార్, నల్లాలబావిరోడ్ 10. 60. ఫీట్రోడ్ 11. గోపాలపురం 12. జమ్మిగడ్డ, లంబాడిబజార్, 13. ఈనాడుఆఫీస్
నేనువర్క్చేస్తున్నఈ D.T.D.C కొరియర్ఆఫీస్విద్యానగర్లోఉంటుంది. ఇదిమాఆఫీస్కిసంబంధించినగూగుల్ GOOGLE LINK. మీరుఈకింది LINK ని FOLLOW అవుతూమాఆఫీస్కీసులభంగాచేరుకోవచ్చు https://goo.gl/maps/oFJZgQjDgEPQQPWa7 నేనుబైక్మీదకాదునా BYCYCLE మీదడెలివరీచేస్తానునాకుబైక్లేదు
మార్నింగ్ 9:30 నాజర్నీనాపరుగుస్టార్ట్అవుతుంది. మార్నింగ్విద్యనగర్లోఅనగాఆఫీస్కిదగ్గరలోఉన్న HOUSESమరియుబ్యాంక్స్ OFFICES కిలెటర్స్పార్సెల్డెలివరీచేస్తాను. ఈదగ్గరలోఉన్నఈఅడ్రస్డెలివరీచేసినతర్వాతనేనునాలొకేషన్స్డెలివరీకివెళ్ళిపోతాను.
పైన చెప్పిన విధముగా నేను ఆ  ఏరియా లలో డెలివరీ చేసి ఆఫీస్ కి చేరుకుంటాను 
ఈ పైన పేరుకున్న ఏరియా లు అన్ని డెలివరీ చే…