Posts

Showing posts from January, 2020

MY FAVOURITE SEEN IN MATHU VADALARA MOVIE

Image
నేను కనెక్ట్ అయిన బాగా నవ్వు కుంటూ ఎంజాయ్ చేసిన కామెడీ సీన్
మత్తు వదల మూవీ లోనిధీ
ప్రతి ఒక్కరు ఈ సీన్ చూస్తూ  ఎంజాయ్ చేస్తూ నవ్వు కుంటాడు
CLICK THIS LINK

http://www.kothamovies.win/files/Telugu%20Movies/Telugu%202019%20Movies/Mathu%20Vadalara%20(2019)%20Proper%20HDRip/Mathu%20Vadalara%20Telugu%20Proper%20HDRip%20Single%20Part.mp4

మీరు కూడా చుడండి
మూవీ లింక్ కింద పెట్టాను క్లిక్ చేసి వాచ్ చేయండిMATHU VADALARA FULL MOVIE WATCH HERE (A COURIER BOY STORY)

Image
మత్తు వదలరా
ఒక COURIER BOY చుట్టూ తిరిగే STORY.
కింద ఉన్నLINK CLICK చేసి మీరు FULL MOVIE WATCH చేయవచ్చు
HAPPY WEEKEND GUYS HAVE A GREAT DAY
JUST CLICK THIS LINK AND ENJOY THE MOVIE

http://www.kothamovies.win/hdmovies/mathu-vadalara-2019-proper-hdrip-telugu-full-movie-download.html


JSN BOOKS WEBSITE ! GOOD WEBSITE

ఫ్రెండ్స్ నేను 22-1-2020 వ తేదీ అనే లో డి టి పి మరియు వెబ్సైటు బ్లాగ్ దెసిగ్నింగ్ కి సంబంధించి రెండు పుస్తకాలు కొనుగోలు చేశాను నాకు రెండు రోజే నా అడ్రస్ కి డెలివరీ జరిగింది
మీరు కూడా ఏవైనా పుస్తకాలూ కావాలి అనుకుంటే ఈ సైట్ ఒకసారి విసిట్ చేయండి
మీకు నచ్చిన పుస్తకాలూ కొనుగోలు చేసుకోండి
ఈ కింది ఉన్న లింక్ క్లిక్ చేసి వెబ్సైటు విసిట్ చేయండి

https://jsnbooks.com/my-account

COURIER BOY IMRAN SRPT IN SUPERDENT OF POLICE OFFICE SURYAPET

ఈ రోజు కూడా INDHIRA కాలనీ లో  ఉన్న SUPERDENT OF POLICE OFFICE  కి కొరియర్ డెలివరీ చేయడానికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో.

HAPPY PONGAL

Image
మీ అందరికి ఈ COURIER BOY IMRAN SRPT తరుపు నుండి సంక్రాంతి శుభాకాంక్షలు

HAPPY PONGAL 15-1-2020

Image

COURIER VS SOUL .... A TELUGU REVENGE STORY WRITED BY IMRAN SRPT

Image
మీకు కథలు చదవడం ఇష్టం ఆసక్తి ఉన్నట్లు అయితే మీరు షార్ట్ ఫిలిమ్స్ మేకర్స్ అయితే
మీరు మీ స్మార్ట్ ఫోన్ లో ప్రతిలిపి అనేApp  ని తప్పకుండా install చేసుకోవాలి।
మీకు స్టోరీస్ రాసె టాలెంట్ ఉంటె వాటిని పబ్లిక్ చేయాలి అనుకుంటే మీకు మీ కథల ద్వారా మంచి పేరు రవళి అంటే మీరు ఈ ప్రతి లిపి App లో మీ ప్రొఫైల్ Creat చేసుకుని మీరు కథ టీపీయింగ్ ద్వారా టైపు చేసి వాటిని వీరే వాళ్లతో షేర్ చేసుకోవచ్చు మంచి ప్రశంసలు పొందవచ్చు

ఈ ప్రతి లిపి App లో నేను కూడా imran srpt అనే పేరుతో ప్రొఫైల్ Creat  చేసుకున్నాను And
నేను. .
 కొరియర్ బాయ్ Vs ఆత్మ అని ఒక స్టోరీ రాసాను మీరు ఒకసారి ఈ కథ ని చదివి మీ విలువైన అభిప్రాయాలూ కింద కామెంట్ రూపంలో పెట్టండి.

మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను
కింద ఉన్న Photo ని క్లిక్ చేసి మీరు నా రాసిన కథలు చదవచ్చు మరియు నన్ను ఫాలో కావచ్చు


ఇట్లు
Courier boy imran srpt
మీరు నా గురించి Google లోcourier boy imran srpt అని Search చేసిన మీకు నాకు సంబంధిన వివరాలు మీకు వివరాలు లభిస్తాయినేను ఒక COURIER BOY గా మత్తు వదలరా మూవీ చూస్తున్నప్పుడు చాల బాగా ఎంజాయ్ చేశాను

Image
ఫ్రెండ్స్ నేను మొన్న 5-1-2020 ఆదివారం నాడు  మత్తు వదలరా MOVIE చూసాను నాకు చాల బాగా నచ్చింది మూవీ లో హీరో క్యారిక్టర్ ఒక కొరియర్ బాయ్ ఇతను కొరియర్ బాయ్ జాబ్ చేస్తుంటాడు. తాను ఒక చిన్న తప్పు చేసి ఒక అత్య కేసు లో ఇర్రుకున్నాను అనుకుంటాడు దీని నుండి తప్పించుకోవాలి అధరాలు పోలీస్ లకు దొరక కూడదు అని వాటిని REMOVE చేయడానికి ప్రయతనం చేస్తుండగా అతనికి గంజాయి సప్లై వ్యక్తుల గురించి తెలుసుంది.
మూవీ లో పాటలు లేకున్నా చాలా బాగుంది అసలు పాటలు పెట్టె ఉంటె బోర్ కొట్టేది అన్పించింది మూవీ NEXT  ఏమౌతుంది . . ?
ఏమౌతుంది . . ?
అన్న సస్పెన్సు చాల థ్రిల్లింగ్ గా అన్పించింది


మీరు కూడా చుడండి ఫ్రెండ్స్ మీకు చాల బాగా నచ్చుతుంది 

COURIER PICK UP చేసుకోవడానికి వెళ్ళినప్పుడు తీసుకున్న పిక్చర్ 02-01-2020 తేదీ ఇది

Image
SRI VENKATESHWARA DEGREE COLLEGE పక్కన కాళీగా ఉన్న గ్రౌండ్ లో GOVERNMENT MEDICAL COLLEGE నిర్మిస్తున్నారు వర్క్ జరుగుతుంది అక్కడ CEC SECTION అని ఒక ఆఫీస్ ఉంది వారు వారానికి రెండు లేదా మూడు రోజు లు కి DOCUMENTS PACK చేసి కొరియర్ HYD కి  పంపిస్తుంటారు ఈ కొరియర్ నేను సాయంత్రం ఐదు ఆరు గంటల మధ్య సమయంలో వెళ్లి పిక్ అప్ చేసుకుని ఆఫీస్ కి తీసుకుని వెళ్తాను
వారు ఈ కాలేజీ నిర్మాణం రెండు సంవస్సరాలు పడుతుంది అప్పటి వరుకు మీ కొరియర్ సర్వీస్ ద్వారా మేము కొరియర్ డాకుమెంట్స్ పంపిస్తాము మీరు టైం కి మా డాకుమెంట్స్ చేరేలాగా చుడండి అని చెప్పడం జరిగింది

నేను ఈ కొరియర్ పిక్ అప్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు తీసుకున్న సెల్ఫీ పిక్చర్CABLE BILLS DISCOUNT PRICES 2-1-2020

Image

ఈ రోజు WORKING DAY మాకు

Image
YESTERDAY కూడా WORK కి అటెండ్ అయ్యాను
GOVERNMENT HOLIDAY కాదు కదా
WORKING కావటం వల్ల WORK కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది
WORK చేయడం కోసం ఆఫీస్ వెళ్ళాను కానీ DELIVERY చేయాల్సిన కొరియర్ పర్సల్  సంబంధించిన లోడ్ అనేది రావటం LATE అయ్యింది లోడ్ వచ్చిన తర్వాత 
నేను ఆఫీస్ కి దగ్గర ఉన్నా డెలివరీ అడ్రస్లకు  కొరియర్ డెలివరీ చేసి ఇంటికి వచ్చేసాను
ఆఫీస్ లో లోడ్ కోసం WAIT చేస్తూ నేను మా కూలీక్స్ తో దిగిన ఫొటోస్

మధ్యాహ్నం లంచ్ టైం లో ఫ్రెండ్స్ తో FAST FOOD CENTER లో  రోటి తింటూ ముచ్చటిస్తూ సరదాగా NEW YEAR FIRST DAY ని ENJOY చేశాను