ప్రకాష్ రాజ్ గారికి ఈ కొరియర్ బాయ్ ఇమ్రాన్ తరుపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

నేను నా స్కూల్ AGE నుండి టీవీ లో థియేటర్ లలో చాలా సినిమాలలో చూసాను
నేను చాలా పెద్ద సినిమా అభిమానిని 
నేను నా చిన్నతనం నుండి సినిమాలలో ఎక్కువగా  విలన్ అనే క్యారెక్టర్  లో చుసిన ACTOR ప్రకాష్ రాజ్ గారు 
తను చాలా బాగా నటిస్తారు తను వయసుతో ప్రతి పాత్రని చాలా బాగా నటిస్తారు 
ఇంకా తాను ఇలాంటి గొప్ప పాత్రలలో నటిస్తూ మనల్ని తన నటనతో అలరించాలి అని 
ఒక సినిమా అభిమానిగా కోరుకుంటు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను
HAPPY BIRTHDAY SIR  
మీరు ఇలాంటి పుట్టినరోజులు  చాలా జరుపుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి 

Comments

Popular posts from this blog

DTDC COURIER OFFICE VIDYA NAGAR SURYAPET ADDRESS TELANGANA

700/- రూపాయిలతో నేను ఆయుష్ మార్ట్ PLAN లో JOIN అయ్యాను. నా ప్రయాణం ఎక్కడి వరుకు వెళ్తుందో చూడాలి

మరో దృశ్యం మూవీ ఇప్పుడు YOUTUBE లో UPLOAD అయ్యింది