రాంచరణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు


2018 లో రామ్ చరణ్ తేజ కి రంగస్థలం మూవీ తో మంచి పేరు వచ్చింది
తన ACTING చాలా తేడా వచ్చింది చాలా IMPROVE అయ్యింది
చాలా బాగా నటించాడు
రామ్ చరణ్ ని ఇప్పటి నుండి ఏ పాత్రలో అయిన చుడవచ్చు అని చెప్పుకున్నారు
2018 YEAR రాంచరణ్ కి మంచి HIT గా నిలిచింది
మంచి పేరు ఇచ్చింది
కానీ పోయిన ఏడాది 2019 విడుదల అయిన వినయ విదయ రామ మూవీ నిరాశ కలిగించింది

ఇప్పుడు JR NTR తో కలిసి రాజమౌళి దర్శకత్వం లో నటిస్తున్నా RRR MOVIE
రాంచరణ్ లైఫ్ లో మర్చి పోలేని హిట్ ఇవ్వాలి అని ఒక సినిమా అభిమానిగా కోరుకుంటూ రాంచరణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను
HAPPY BIRTHDAY RAMCHARAN TEJA
GOD BLESS YOU 

Comments

Popular posts from this blog

DTDC COURIER OFFICE VIDYA NAGAR SURYAPET ADDRESS TELANGANA

700/- రూపాయిలతో నేను ఆయుష్ మార్ట్ PLAN లో JOIN అయ్యాను. నా ప్రయాణం ఎక్కడి వరుకు వెళ్తుందో చూడాలి

మరో దృశ్యం మూవీ ఇప్పుడు YOUTUBE లో UPLOAD అయ్యింది