C/O కంచరపాలెం మూవీ చూసారా అయితే ఇప్పుడు చూడండి


ఫ్రెండ్స్ మీరు C/O కంచరపాలెం మూవీ చూసారా !
ఒకసారి చుడండి 
చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 
మూవీ లో  లాస్ట్ సీన్ చూసినప్పుడు ఆశ్ఛర్య పోయాను. 
మూవీ లో ప్రేమ కి వయస్సు అవసరం లేదు అని డైరెక్టర్ గారు చాలా బాగా చూపించారు 
ముఖ్యంగా ఆ లాస్ట్ సీన్ చూసినప్పుడు 
అరేయ్ ఫస్ట్ నుండి లాస్ట్ వరుకు ఏం చూపించాడు రా...  డైరెక్టర్ ! అనిపించింది.  
ఇప్పుడు ఈ మూవీ తమిళ్ లో కూడా రీమేక్ అయ్యి అక్కడి ప్రేక్షకులని అలరించబోతున్నది 

ఇంకా ఎవరైనా ఈ మూవీ చూడకపోతే కింద ఉన్న LINK CLICK చేసి మూవీ చూసేయండి 


Comments

Popular posts from this blog

DTDC COURIER OFFICE VIDYA NAGAR SURYAPET ADDRESS TELANGANA

700/- రూపాయిలతో నేను ఆయుష్ మార్ట్ PLAN లో JOIN అయ్యాను. నా ప్రయాణం ఎక్కడి వరుకు వెళ్తుందో చూడాలి

మరో దృశ్యం మూవీ ఇప్పుడు YOUTUBE లో UPLOAD అయ్యింది