ఇప్పుడు జమ్మిగడ్డ లో STREET NUMBERS ADD చేశారు
ఈ వీడియో నేను ఈనాడు ఆఫీస్ లో  COURIER DELIVERY చేసి మళ్ళి తిరిగి వెనుకకి DOWN కి కిందికి రోడ్ ఉంటుంది కదా ? అక్కడి నుండి వచ్చే సమయంలో తీసుకున్న వీడియో ఇది..
మీరు వీడియో లో చూస్తున్న రోడ్ మొత్తం LEFT వచ్చే సంధులు మొత్తం జమ్మిగడ్డ గా పిలవ బడుతుంటాయి
ఎవరికైన మనం అడ్రస్ చెప్పాలి అంటే EASY గా చెప్పలేక పోయేవాళ్ళం
భారత్ గ్యాస్ దాటి వచ్చిన తరువాత అటు పక్క సందు ఎదురు సందు
SUMANGALI FUNCTION HALL కి ముందు సందు
లేదా దాటినా సందు అని పలు రకాలుగా అక్కడ FAMOUS గా ఉన్న LANDMARK లను బట్టి చెప్తుంటారు
మొత్తం ఆ ఏరియా చాలా పెద్దది గా ఉండేది.
మనం ఈ సంధులను EASY గుర్తించడానికి ఇతరులకి చెప్పడానికి ఇప్పుడు
ఈ సంధులకి STREET నంబర్స్ ADD చేసారు
STREET NUMBERS ప్రకారం మనం ఈ సంధులను EASY గా  గుర్తించవచ్చు


మీరు పైన చూస్తున్న  ఫోటో లో కన్పిస్తున్న సందు STREET NUMBER 8 కిందికి వస్తుంది 
ఈ సందులో DISTRICT EDUCATION OFFICE కూడా ఉంది 
దీని తరువాత SURYAPET SUMANGALI FUNCTION HALL సందు వస్తుంది 

ఈ సందు STREET NUMBER 7 కిందికి వస్తుంది. 

AND

దీని తరువాత STREET NUMBER 6 వస్తుంది 
ఇది చాలా చిన్న సందు 
ఈ సందులో STARTING లో RASHTRIYA CHEMICALS & FERTILIZERS అనే ఆఫీస్ ఉంది 
మీరు సందు లోపలి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ మీకు రెడ్ కలర్ లో ఒక BUS PARK చేసి ఉన్నట్లు కనిపిస్తుంది 
Comments

Popular posts from this blog

DTDC COURIER OFFICE VIDYA NAGAR SURYAPET ADDRESS TELANGANA

700/- రూపాయిలతో నేను ఆయుష్ మార్ట్ PLAN లో JOIN అయ్యాను. నా ప్రయాణం ఎక్కడి వరుకు వెళ్తుందో చూడాలి

మరో దృశ్యం మూవీ ఇప్పుడు YOUTUBE లో UPLOAD అయ్యింది