ఇప్పుడు KIKI మీ ముందుకు వచ్చేసింది కరోనా సెలవులు బోర్ కొట్టకుండా చేయడానికి !ఫ్రెండ్స్ కరోనా సెలువుల కారణం చేత అందరూ ఇంట్లోనే టైం స్పెండ్ చేస్తూ బోర్ ఫీల్ అవుతున్నారు కదా
మీకు మంచి TIME PASS అవ్వటం కోసం మరియు అదే పనిలో మీరు రోజు ఒక డాలర్ రెండు డాలర్స్ చొప్పున డబ్బులు సంపాదించు కోవడానికి
ఒక మంచి WEBSITE ని తీసుకుని వచ్చాను
ఈ WEBSITE NAME కీకీ ( KIKI )

మనలో చాలా మంది కి FACEBOOK USE చేసిన లేదా చేస్తున్న అలవాటు ఉంది. FACEBOOK లో GENRAL గా మనం ఏదైనా ఫోటో UPLOAD చేసి
దానికి సంబంధించి ఏదైనా ఒక మంచి MEMORY DESCRIPATION లో ఇచ్చి FRIENDS తో షేర్ చేసుకుంటూ ఉంటాం.
మనకి ఈ ప్రాసెస్ వల్ల పెద్దగా వచ్చేది లాభనష్టాలు ఏమి లేవు. ఏదో ఒక తెలియని ఆనందం
కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతారు
అంతే
మనం ఈ PROCESS అంత చేస్తూ డబ్బులు సంపాదించు కునే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది ?
ఒకసారి ఆలోచించండి !

అలాంటి అవకాశం మనకి KIKI అనే WEBSITE  అందిస్తుంది
మీరు ఈ SITE లో అద్భుతమైన ఫొటోస్ అప్లోడ్ చేస్తూ వాటికీ ఒక మంచి DESCRIPATION జోడించి
పాయింట్స్ మరియు డాలర్స్ ని సంపాదించు కోవచ్చు
FIRST మనం ఏదైనా ఒక PERSON లేదా ఫ్రెండ్స్ REFER LINK ద్వారా ఈ సైట్ లో కి వెళ్లి అకౌంట్ CREATE చేసుకోవాలి
దాని తర్వాత మనం PAGE'S అనేవి CREATE చేయాలి
ఆ పేజీ కి మంచి DESCRIPATION టైపు చేసి మంచి WALLPAPER ఒకటి UPLOAD చేయాలి
ఆ పేజీ చూసి FOLLOWERS పెరగుతూపోవాలి
మనకి నచ్చినది ఏదైనా
NATURE కి సంబంధించి కానీ లేదా మూవీస్ గురించి గాని మూవీ స్టార్స్ గురించి గాని ఒక పేజీ CREATE చేసి అందులో ఫొటోస్ అప్లోడ్ చేస్తూ
పాయింట్స్ మరియు డాలర్స్ సంపాదించవచ్చు
మనం FACEBOOK లో LIKE అనే BUTTON ఉంటుంది కదా
కానీ ఈ సైట్ లో FIRE అని ఉంటుంది AND మిగితా  కామెంట్ మరియు షేర్ అనేవి కామన్ గానే ఉంటాయి

 IMRAN SRPT REFER LINK


 ఇంకా పూర్తిగా అర్ధం అయ్యేటట్లు మీకు నేను పోస్ట్ పెట్టి షేర్ చేస్తాను
నా ఇంటర్నెట్ స్లో ఉండండం కారణం చేత మొత్తం టైపు చేయలేక పోతున్నా
కొంచం తెలుగు టీపీయింగ్ లో ప్రాబ్లెమ్ అవుతుంది


Comments

Popular posts from this blog

DTDC COURIER OFFICE VIDYA NAGAR SURYAPET ADDRESS TELANGANA

700/- రూపాయిలతో నేను ఆయుష్ మార్ట్ PLAN లో JOIN అయ్యాను. నా ప్రయాణం ఎక్కడి వరుకు వెళ్తుందో చూడాలి

మరో దృశ్యం మూవీ ఇప్పుడు YOUTUBE లో UPLOAD అయ్యింది