పోయిన సంవత్సరం FRIENDSHIP DAY ఆనందంలో సూర్యాపేట జిల్లాలో ఉన్నా ఉండ్రుగొండ కి వెళ్ళాను

LAST YEAR FRIENDSHIP DAY CELEBRITIONS IN UNDRUGONDA WITH FRIENDS 

LAST YEAR MOVIES చూడటం ఫ్రెండ్స్ తో పార్టీస్ లాంటి వి చాలా ఎంజాయ్ గా గడించింది 
కానీ ఈ YEAR ఇలాంటి ఆనందాలు లేవు ఉండవు అనుకుంటా 
కారణం కరోనా వైరస్ 
ఈ వైరస్ ఒకటి వచ్చి మన ఆనందాల్ని మన సుఖాలని మన శాంతిని TOTAL గా లాకుంటుంది
 మీరు ఏమి ఏమి మిస్ అవుతున్నారు ఈ LOCKDOWN టైం లో 
మీ ఫీలింగ్స్ ఏంటి అనేది నాతో షేర్ చేసుకుండి 
STAY HOME STAY SAVE 

ఇట్లు  
IMRAN SRPT Comments

Popular posts from this blog

DTDC COURIER OFFICE VIDYA NAGAR SURYAPET ADDRESS TELANGANA

700/- రూపాయిలతో నేను ఆయుష్ మార్ట్ PLAN లో JOIN అయ్యాను. నా ప్రయాణం ఎక్కడి వరుకు వెళ్తుందో చూడాలి

మరో దృశ్యం మూవీ ఇప్పుడు YOUTUBE లో UPLOAD అయ్యింది