మరో దృశ్యం మూవీ ఇప్పుడు YOUTUBE లో UPLOAD అయ్యింది

హాయ్ ఫ్రెండ్స్ నేను  19-12-2017 నాడు నవ్య థియేటర్ సూర్యాపేట లో
మరో దృశ్యం అనే మూవీ చూసాను
ఆ టైం లో నేను ఎక్కువ FACEBOOK ని USE చేసేవాడిని
అప్పుడు నాకు నా ఫ్రెండ్ LIST లో ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యారు
తన పేరు కోల మధు
ఇతను ఈ మరో దృశ్యం మూవీ లో నటించారు MOVIE సహా నిర్మాతగా గా పని చేశారు
తను ఒక MOVIE ఫ్యాన్ MOVIES అంటే చాలా ఇష్టం
నేను ఎక్కువ గా ఈ మూవీ కి సంబంధించి పోస్టర్స్ పిక్స్
తన ప్రొఫైల్ లో UPDATE చేస్తుంటే చూసేవాడిని
ఈ MOVIE 15-12-2017 నాడు విడుదల అయ్యింది
నేను 19-12-2017  నాడు చూసాను
ఈ మూవీ లోని కొన్ని సీన్స్ సూర్యాపేట లో మరియు ఉండ్రుకొండ అనే గ్రామంలో తీశారు
నాకు డైరీ రాసె అలవాటు ఉంది
మంచి మూవీస్ చూసినప్పుడు కూడా టికెట్స్ ని డైరీ లో అతికించు కుంటాను
ఆ టైం లో నేను నా SMALL BUDJET AMOUNT తో TICKET కొని మూవీ చూసి నప్పటి
TICKET ఫోటో ఇది


మూవీ స్టోరీ బాగుంటుంది చిన్న సినిమా కారణం చేత  చాలా రోజులు పెండింగ్ సమస్య లలో పడి
చాలా ఆలస్యం గా విడుదల అయ్యింది
చాలా మంది  ఈ MOVIE చూడలేదు
చూడని వారు ఒకసారి చుడండి YOUTUBE లో RECENT గా UPLOAD చేసారు
ONE MEDIA TELUGU అనే YOUTUBE CHANNEL లో
MOVIE లో కొన్ని కొన్ని సీన్స్ స్లో గా అనిపించిన
MOVIE STORY చాలా బాగుంటుంది
ఒకసారి చుడండి
కొత్త TALENT ను ఎంకరేజ్ చేయండిComments

Popular posts from this blog

DTDC COURIER OFFICE VIDYA NAGAR SURYAPET ADDRESS TELANGANA

700/- రూపాయిలతో నేను ఆయుష్ మార్ట్ PLAN లో JOIN అయ్యాను. నా ప్రయాణం ఎక్కడి వరుకు వెళ్తుందో చూడాలి