ప్రకృతి విలయతాండవం చేస్తుంది Nature Upon Final Landfall

మంచి మనుషులు బాధ పడినప్పుడు 
మంచి మనుషులు వారు చేయని తప్పులకి శిక్ష అనుభవిస్తున్నప్పుడు 
మంచి వ్యక్తులను తప్పుడు వ్యక్తులుగా చూపించ బడినప్పుడు 
మంచి వ్యక్తులు మానసికంగా లో లోపల చచ్చిపోయినప్పుడు 
వారికీ ఈ సమాజం మీద మరియు మనుషుల స్వార్ధాలతో ఇబ్బంది కలిగినప్పుడు ప్రకృతికి విపరీతమైన కోపం వచ్చి ఏదో ఒకరోజు విలయతాండవం చేస్తుంది 

ఆ తాండవం ఇప్పుడు చేస్తుంది దీని ప్రభావం అందరి జీవితాల మీద పడుతుంది 

ఈ 2020 సంవత్సరం లో  ప్రకృతి  విలయతాండవం చేస్తుంది 
ట్వంటీ ట్వంటీ గేమ్ ఆడుకుంటుంది 

దీనికి ఉదాహరణే కరోనా వైరస్ 
 పెద్ద చిన్న పేద ధనిక మొసలి మోతక అని తేడా లేకుంట 
ప్రతి ఒక్కరిని బయపెట్టిస్తుంది. 

మనకి 2020 సంవత్సరం లో 
కరోనా కేసు లు మార్చి నెల నుండి రావటం స్టార్ట్ అయ్యాయి 
కరోనా కంటే ముందు 
జనవరి నెల లో 26 వ తేదీ నాడు  భూకంపం లాంటిది వచ్చింది 
ఇలాంటి సంఘటనులు ప్రకృతి కి కోపం వచ్చినప్పుడు సంభవిస్తాయి 
ప్రకృతి కి మంచి అన్న మంచి ని పంచే మనుషులన్నా చాలా ఇష్టం 
మంచి అనేది  నాశనం అవుతున్నా రోజులు మరియు అలాంటి కాలం ఇది. కాబట్టి  ఇలాంటి సంఘటలనే జరుతాయి 
జనవరి 26 వ తేదీ నాడు ఉదయం సమయం లో ఈ చిన్నపాటి భూకంపం రావటం జరిగింది 
26-1-2020 నాటి న్యూస్ చుడండి ఈ కింది Link క్లిక్ చేసి 

దాని తరువాత మార్చి నెల నుండి మన భారతదేశం లో కరోనా భయం స్టార్ట్ అయ్యింది 
మన భారదేశం లో ఇది ఇలా అడుగు పెట్టింది 
అసలు తప్పు ఎవరిది ఏంటి ఎలా జరిగింది అనేది మీరు కింద ఉన్నా link క్లిక్ చేసి చుస్తే తెలుసుతుంది 

ప్రకృతి కోపంతో వదిలిన మరొక బాణం 
Locusts Attack (మిడతల దండు) 
దీని వల్ల కూడా భారతదేశం లో చాలా మంది రైతులు నష్ట పోయారు. 


Locusts Attack  గురించి నేను నా బ్లాగ్ లో ఒక పోస్ట్ పెట్టాను
ఇలాంటి సీన్ నేను హీరో సూర్య నటించిన బందోబస్త్ మూవీ లో ఉంది 
అని చెపుతూ ఒక పోస్ట్ షేర్ చేశాను 
మీరు కూడా  ఆ సీన్ చూడాలి అనుకుంటే ఈ కింది link చేసి చూడగలరు 

ప్రకృతి ఇంకొక బాణం ----
ఆకాశం నుండి ఉల్కా ఒకటి నెల మీద పడింది 

ఈ 2020 సంవత్సరం లో చాలా మంది జీవితాలు నాశనం అయ్యాయి చాలా మంది చాలా ఆర్ధికంగా మరియు మానసికంగా చాలా రకాలుగా బాధ పడుతున్నారు 

lockdown సడలింపు తర్వాత కరోనా కేసులు రోజుకి రోజుకి విపరీతముగా 
విన్పిస్తున్నాయి 
ప్రతి సంవత్సరం క్రికెట్ అభిమానులు 
క్రికెట్ స్కోర్ ఎంత ఏంటి మొబైల్ లో బ్రౌసర్ ఓపెన్ చేసి చెక్ చేస్కుంటూ ఉండే వారు 
కానీ ఇప్పుడు 
కరోనా Possitive కేసులు ఎన్ని ఈ రోజు అని చెక్ చేసుకుంటున్నారు 

ప్రస్తుతం హైదరాబాద్ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగు తున్నాయి 


ప్రపంచం నాశనం అయ్యే రోజులు వచ్చేసాయి అనిపిస్తుంది !
మనం ఇప్పుడు చేయాల్సింది ఒక్కటే ------
మన శత్రువు కూడా హ్యాపీ పూర్తి ఆరోగ్యంతో ఉండాలి తన కుటుంబం కూడా బాగుండాలి అని కోరుకోవాలి 


Comments

Popular posts from this blog

DTDC COURIER OFFICE VIDYA NAGAR SURYAPET ADDRESS TELANGANA

700/- రూపాయిలతో నేను ఆయుష్ మార్ట్ PLAN లో JOIN అయ్యాను. నా ప్రయాణం ఎక్కడి వరుకు వెళ్తుందో చూడాలి

మరో దృశ్యం మూవీ ఇప్పుడు YOUTUBE లో UPLOAD అయ్యింది