HAPPY PHOTOGRAPHER DAY TO ALL PHOTO GRAPHY LOVERS

ఎన్నో విలువైన తీపి గుర్తులను మన కళ్ళ ముందు ఉంచేది ఫోటో 
ఫోటో లో చాలా పవర్ ఉంటుంది 
ఫోటో  మనిషిని మర్చి పోయిన గుర్తులను ఆలోచనలను గుర్తుకు తెస్తుంది 
నవ్విస్తుంది ఎడి పిస్తుంది 


ఒక డిప్రెషన్ లో వెళ్లిన వ్యక్తి కి తన పాత ఫోటో ని చూపించి 
అతనిని సంతోష పరిచే పవర్ ఒక ఫోటో కి ఉంది 
ఫోటో అనేది చిన్న వస్తువు లేదా చిన్న పిక్చర్ కానీ దానిలో 
మన బ్రెయిన్ ని కొత్త ప్రపంచం లో కి తీసుకుని వెళ్లే పవర్ ఉంది 

ఫోటో లో చాలా పవర్ ఉంది 
ఈ రోజు  ఫోటో గ్రాఫర్ డే సందర్భంగా 
ఈ వరల్డ్ లో ఉన్నా ప్రతి ఫోటో గ్రాఫర్ కి మరియు ఫోటో గ్రఫీ మీద ఆసక్తి & పిచ్చి ఉన్న ప్రతి Person కి 
నా తరుపు నుండి 
HAPPY PHOTO GRAPHER DAY 
నేను రీసెంట్ గా  ఉమా మహేశ్వరా ఉగ్ర రూపస్యా అని ఒక మూవీ చూసాను 
ఇందులో హీరో గా సత్యదేవ్ కంచరణా నటించాడు 
ఈ మూవీ లో హీరో ఒక ఫోటోగ్రాఫర్ 
తనకి ఫోటో స్టూడియో ఉంటుంది 
ఈ మూవీ లో ఒక ఫోటో గ్రాఫర్  కి ఒక గొప్ప ఫోటో తీయాలి అంటే  ఎలాంటి 
క్వాలిటీస్  ఉండాలి 
ఫోటో CAPTURE చేసే టైం లో ఒక ఫోటో గ్రాఫర్ ఎలా ఫీల్ అవ్వాలి 
ఇలాంటి కొన్ని సన్నీ వేషాలు మూవీ లో కొన్ని ఉన్నాయి 
మీరు కూడా చుడండి నాకు ఇవి మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది 
అందుకే ఈ సందర్భం లో షేర్ చేస్తున్నా
 



















 

Comments

Popular posts from this blog

DTDC COURIER OFFICE VIDYA NAGAR SURYAPET ADDRESS TELANGANA

700/- రూపాయిలతో నేను ఆయుష్ మార్ట్ PLAN లో JOIN అయ్యాను. నా ప్రయాణం ఎక్కడి వరుకు వెళ్తుందో చూడాలి

మరో దృశ్యం మూవీ ఇప్పుడు YOUTUBE లో UPLOAD అయ్యింది