Posts

Showing posts from September, 2020

HAPPY BIRTHDAY TO DIRECTOR SURYA KIRAN

Image
సూర్య కిరణ్  తను RECENT గా  BIGG BOSS S4 TELUGU లో కూడా ఒక కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసారు  కానీ  ఫస్ట్ వీక్ కే ఎలిమినేట్ అయ్యారు  కానీ తను బిగ్ బాస్ షో నుండి EXIT అయ్యే టైం లో ఇతర కంటెస్టెంట్ లా గురించి తన అభిప్రాయం చెప్పిన విధానం  నాకు చాలా బాగా నచ్చింది & షో స్టార్టింగ్ లో తన A. V  కూడా చాలా AMAZING గా అనిపించింది RIGHT PERSON RONG గా ఎలిమినేట్ అయ్యాడేమో అనిపించింది DIRECTOR SURYA KIRAN BIGG BOSS SHOW HOUSE ENTRY A.V

HAPPY BIRTHDAY TO SANDEEP MAHESHWARI

Image
సందీప్ మహేశ్వరి ఇతను ఒక మోటివేటర్ యూట్యూబ్ లో ఒకసారి ఇతని వీడియోస్ వినండి చాలా బాగుంటాయి చాలా PEACEFULL  ఫీలింగ్ వస్తుంది ఇతని వీడియోస్ విన్నప్పుడు మీకు హిందీ లాంగ్వేజ్ అర్ధం అవుతుంది అనుకుంటే ఒకసారి వినండి 


ఈ రోజు  పుట్టినరోజు సందర్భంగా నా తరుపు నుండి తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు HAPPY BIRTHDAY TO SANDEEP MAHESHWARI

మీ ఆత్మ కు శాంతి కలగాలి అని కురుకుంటున్నాను

Image

HAPPY BIRTHDAY TO JABARDASTH AVINASH

Image

iam Agree with Lasya manjunath & Anchor Devi Garu

Image

YESTER DAY OPPO F17 PRO PHOTOSHOOT TASK చాలా బాగుంది

Image

నా ఓటు గంగవ్వా కి

ఒక బిగ్ బాస్ AUDIAN గా నేను గంగవ్వా ని కొన్ని రోజులు తను ఉంటున్న గ్రామానికి పంపించి ఒక వారం లేదా రెండు వారం రోజుల తర్వాత మళ్ళి వైల్డ్ కార్డు ఎంట్రీ రూపం లో తీసుకుని వస్తే బాగుంటుంది అనుకుంటున్నా

TODAY IS MY 3RD DAY IN 369 NATURE MAGIC WORLD

Image

నేను ఇప్పుడు 369 అనే వరల్డ్ లోకి అడుగు పెట్టాను

Image
మీకు నాతో ఈ 369 ప్రాసెస్ సక్సెస్ అయితే నేను ఇంకొక పోస్ట్ ద్వారా నా ప్రతి అనుభవాన్ని మీతో షేర్  చేసుకుంటాను మీరు ఈ 369 ఏంటి అని confuse అవుతున్నారా యూట్యూబ్ లో 369 అని search చేసి చుడండి మీరు కూడా ట్రై చేయండి నేను ఈ రోజు 9:45 AM కి స్టార్ట్ చేశాను చూడాలి . . . .  నా విషయం లో ఇది ఎంత వరుకు సక్సెస్ అవుతుంది అని. !

ఈ రోజు మా తమ్ముడి పుట్టినరోజు తనకీ నా తరుపు & నా బ్లాగ్ తరుపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

Image

మీ బ్రెయిన్ ని కూల్ చేసి మీకు ప్రశాంతమైన నిద్ర ని కలిగిస్తాయి

Beautiful Song Performance in స రి గ మ ప Singing షో

Image

GANGAVVA BIGG BOSS ENTRY MOMENTS

మీ ఆత్మ శాంతీ కలగాలి ఆని కోరుకుంటున్నాను

Image

దేతడి నిహారిక కి పుట్టినరోజు శుాబాకాంక్షలు

Image

స రి గ మ ప Music show One Clip

Image

HAPPY BIRTHDAY TO YOUTUBER JAHNAVI DASETTY

Image
JAHNAVI DASETTY DATE OF BIRTH 7-9-1991
OTHER YOUTUBER'S BIRTHDAY'S

BIGG BOSS TROLESS

Image
Bigg boss సీజన్ 4 స్టార్ట్ అయ్యింది Comedy పంచులు స్టార్ట్ చేశారు It's Really Good very Funny😁😋


As a Bigg Boss Show Audian  I wana Say best of Luck  All the Best  To  All Contents  And Also To  Meme's Creaters & Trollers 

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా జర్నలిస్ట్ స్వప్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

Image
నేను రాముయిజం ఎపిసోడ్ లకి చాలా పెద్ద ఫ్యాన్ ని ఆ షో లో స్వప్న గారు రాంగోపాల్ వర్మ గారిని అడిగే ప్రశ్నలు చాలా ఆలోచింప చేస్తాయి 

నాకు ఎక్కువ యూట్యూబ్ App Open చేయగానే నాకు ఎక్కువగా కనిపించే వ్యక్తులు స్వప్న గారు & RGV గారు నేను ఎక్కువ గా యూట్యూబ్ లో చుసిన వీడియోస్ రాముయిజం ఎపిసోడ్ లు మాత్రమే ఈ రోజు స్వప్న గారి పుట్టినరోజు సందర్భంగా తనకి ఒక అభిమాని గా నా తరుపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు రాముయిజం ఎపిసోడ్ లలో చాలా WONDERFULL ఎపిసోడ్ లు ఉన్నాయి చాలా ఆంశాల మీద వివిధ రకాలుగా స్వప్న గారు  RGV గారిని QUESTIONS అడిగారు RGV గారు కూడా వాటికీ తన తెలివి తేటలతో మరియు తనకి ఉన్నా KNOWLEDGE పర్ఫెక్ట్ గా సమాధానములు ఇస్తుంటారు నాకు బాగా నచ్చిన POINT ఏంటి అంటే ? ప్రతి మనిషి లో BIRTHDAY  IMPORTANT  ఆ .... అది ఎందుకు ఎవరు సెలెబ్రిట్ చేసుకోవాలి అని ఒక ఎపిసోడ్ ఉంది అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఒక సారి మీరు కూడా చుడండి ఈ రోజు స్వప్న గారి BIRTHDAY సందర్భంగా నేను ఈ వీడియో తనకి DEDICATE చేస్తున్నాను HAPPY BIRTHDAY స్వప్న గారు HAVE A GREAT DAY GOD BLESS YOU 
ఇతరుల పుట్టినరోజులు

హ్యాపీ టీచర్స్ డే

Image

THE OCKAR GOES TO

Image
ఈ మూవీ ని ఎన్నో ఆశలతో మూవీ ఇండస్ట్రీ అనే ఒక ప్రపంచం లో అడుగులు పెట్టాలి అనుకునే వారికీ & ఆల్రెడీ సక్సెస్ అయిన వారికీ ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ఒక్క ఒక్కరికి అంకితం చేయవచ్చుఇలాంటి మూవీస్ రావాలి   ఈ మూవీ OTT వరల్డ్ అయిన ఆహా లో చూడటానికి మీకు లభిస్తుంది 


ఈ వెబ్ సిరీస్ OTT వరల్డ్ అమెజాన్ ప్రైమ్ లో మీకు చూడడానికి లభిస్తుంది

Image
BREATHE INTO THE SHADOWS రీసెంట్ గా నేను ఈ వెబ్ సిరీస్ చూసాను నాకు చాలా బాగా నచ్చింది TOTAL 12 EPISODES ఉన్నాయి ఒక్కొక్క ఎపిసోడ్ 42 నిముషాలు ఉంటుంది ఇది HINDI & TELUGU LANGUAGES లో ఉంది మంచి వెబ్ సిరీస్ చూడాలి అనుకునే వారికీ నేను ఒక మూవీ AUDIAN గా ఈ వెబ్ సిరీస్ SUGGEST చేస్తాను  
WATCH