ఆశ్రమం వెబ్ సిరీస్ చూసారా ?

ఇప్పుడు చాలా మంథి ఎక్కువగా వెబ్ సిరీస్ చూడటం లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు 
ఈ LOCKDOWN టైం లో చాలా వెబ్ సిరీస్ లు విడుదల అయ్యాయి 
నేను కూడా కొన్ని చూసాను అందులో BREATHE IN SHADOW చాలా బాగా నచ్చింది 
ఇంకా రెండు మూడు వెబ్ సిరీస్ లు కూడా చాలా బాగా అన్పించాయి చూసే టైం బోర్ కొట్టకుండా 
థ్రిల్లింగ్  అన్పించాయి 
నాకు ఆగష్టు లో విడుదల అయిన ఆశ్రమం సీజన్ 1 వెబ్ సిరీస్ చాలా బాగా నచ్చింది 
మీరు రివ్యూ వినటం చదవటం కన్నా చూడటం బెటర్ అని నా ఫీలింగ్ ... ! 

మీరు కూడా ఒకసారి చుడండి ! 
 వెబ్ సిరీస్ ఆడియన్స్ కి ఈ వెబ్ సిరీస్ తప్పకుండా నచ్చుతుంది 
ఈ వెబ్ సిరీస్ రెండవ భాగం సీజన్ 2 రూపం లో వచ్చే నెల నవంబర్ 11 వ తేదీ విడుదల అవుతుంది 
AS  A  WEB సిరీస్ ఆడియాన్ గా నేను ఈ సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్న

 ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ MX PLAYER అనే OTT ప్లాట్ ఫారం లో చూడటానికి అందుబాటు లో ఉంది 
కింద మీకు WATCH అని LINK కనిపిస్తుంది కదా దానిని CLICK చేసి మీరు ఈ వెబ్ సిరీస్ ని చూడవచ్చు 
&

 మీకు నచ్చిన వెబ్ సిరీస్  కింద కామెంట్ BOX లో కామెంట్ చేయండి  

Comments

Popular posts from this blog

DTDC COURIER OFFICE VIDYA NAGAR SURYAPET ADDRESS TELANGANA

700/- రూపాయిలతో నేను ఆయుష్ మార్ట్ PLAN లో JOIN అయ్యాను. నా ప్రయాణం ఎక్కడి వరుకు వెళ్తుందో చూడాలి

మరో దృశ్యం మూవీ ఇప్పుడు YOUTUBE లో UPLOAD అయ్యింది